DMHO నోటిఫికేషన్
| శీర్షిక | వివరాలు | ప్రారంభపు తేది | ఆఖరి తేది | దస్తావేజులు |
|---|---|---|---|---|
| DMHO నోటిఫికేషన్ | T-HUB-DM&HO -YDBR- వివిధ ఆరోగ్య కేంద్రాల నుండి రక్త నమూనాలను ‘తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ – భువనగిరి’కి తరలించేందుకు (05) వాహనాలను అద్దెకు తీసుకునే నిమిత్తం కొత్త టెండర్లను ఆహ్వానిస్తోంది. ఈ విషయాన్ని జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించవలసిందిగా కోరడమైనది. |
16/11/2026 | 23/11/2026 | చూడు (651 KB) DocScanner 16 Nov 2026 1-22 pm (1) (3 MB) Application Form (1)_compressed (88 KB) |