డిఎంహెచ్ఓ నోటిఫికేషన్
| శీర్షిక | వివరాలు | ప్రారంభపు తేది | ఆఖరి తేది | దస్తావేజులు |
|---|---|---|---|---|
| డిఎంహెచ్ఓ నోటిఫికేషన్ | DM&HO – YDB – DRA – క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం 2010 – క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం 2010లోని సెక్షన్ 30 ప్రకారం శాశ్వత నమోదు ధృవీకరణ పత్రం (Certificate of Permanent Registration) జారీ చేయడానికి 30-07-2026 నుండి 30-09-2026 వరకు గల కాలానికి సంబంధించి కొన్ని దరఖాస్తులు స్వీకరించబడ్డాయి. G.O. Ms. No. 64 HM&FW (D) Dept., తేదీ 14.06.2022 ద్వారా జారీ చేయబడిన ‘తెలంగాణ రాష్ట్ర క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (నమోదు మరియు నియంత్రణ) నియమావళి – 2022’లోని రూల్ 27 (3) & (4) ప్రకారం, వీటిపై అభ్యంతరాలను దాఖలు చేయడానికి వీలుగా సమాచారం NIC పబ్లిక్ డొమైన్‌లో ప్రదర్శించబడుతోంది. |
07/10/2026 | 06/11/2026 | చూడు (1 MB) |