ముగించు

ఎలా చేరుకోవాలి?

రహదారి మార్గం

యాదాద్రి భువనగిరి భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తృతమైన రహదారి మార్గాలతో బాగా అనుసంధానించబడి ఉంది. దేశంలోని ఇతర ప్రధాన నగరాల నుండి యాదాద్రి భువనగిరి వరకు సాధారణ, ఎక్స్ప్రెస్స్, డీలక్స్  బస్సు సర్వీసులు ఉన్నాయి.

రైలు మార్గం ద్వారా

 

దేశంలోని ఇతర ప్రధాన నగరాల నుండి యాదాద్రి భువనగిరికి మీరు సాధారణ, ఎక్స్ప్రెస్ రైళ్లను సులభంగా పొందవచ్చు.

రైల్వే స్టేషన్లు: భువనగిరి (BG), రాయగిరి (RAG), ఆలేరు (ALER), బిబినగర్ (BN)

వాయు మార్గము

యాదాద్రి భువనగిరికి విమానాశ్రయం లేదు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ జిల్లాకు సమీప విమానాశ్రయం.

యాదాద్రి భువనగిరికి  91 కిలోమీటర్ల దూరంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (HYD), హైదరాబాద్, తెలంగాణ (వయా నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్) మరియు NH163 మరియు విజయవాడ విమానాశ్రయం (VJA) NH65 ద్వారా 273 కిలోమీటర్ల దూరంలో ఉంది.