ముగించు

గ్రామము & పంచాయితీలు

యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 మండలాలు, 2 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. యదాద్రి భువనగిరి జిల్లా భారతదేశం తెలంగాణ రాస్ట్రం లో ఉంది. జిల్లా ప్రధాన కార్యాలయం భువనగిరి వద్ధ ఉంది. యదాద్రి చారిత్రాత్మకంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంగా ప్రసిద్ది గాంచినది. యదాద్రి ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రదేశం, అధిక సంఖ్య లో భక్తులు తమ దేవుణ్ణి చూడటానికి రోజు వస్తున్నారు. అనారోగ్యాలు నయం చేసే భగవంతుడిగా గొప్ప చరిత్ర కలిగి ఉన్నాడు, మంచి ఆరోగ్యాన్నీ ఇస్తాడని మరియు ఏకాగ్రతను మెరుగుపరుస్తాడని భక్తుల నమ్మకం. వారి దేవుడిని చూడటానికి ప్రజలు చాలా దూరం నుండి వస్తారు.

గ్రామాలు మరియు పంచాయితీలు
S.NO జిల్లా పేరు గ్రామ పంచాయితీల సంఖ్య
1 యాదాద్రి భువనగిరి 421