నియామకాలు
ఫిల్టర్ గతం నియామకాలు
| శీర్షిక | వివరాలు | ప్రారంభపు తేది | ఆఖరి తేది | దస్తావేజులు |
|---|---|---|---|---|
| CHO/MLHP (B Sc Nursing) నియామక మెరిట్ లిస్ట్ | 30/04/2021 | 31/05/2021 | చూడు (529 KB) | |
| CHO/MLHP (MBBS) నియామక మెరిట్ లిస్ట్ | 30/04/2021 | 31/05/2021 | చూడు (439 KB) | |
| CHO/MLHP AYUSH నియామక మెరిట్ లిస్ట్ | 30/04/2021 | 31/05/2021 | చూడు (749 KB) | |
| జిల్లా బాలల సంరక్షణ విభాగంలో నియామకాలు | జిల్లా బాలల సంరక్షణ విభాగం, మహిళ, శిశు, వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్ విభాగం, యాదాద్రి భువనగిరి (సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్) కోసం ఒప్పంద ప్రాతిపదికన “సోషల్ వర్కర్ (ఫిమేల్) మరియు అవుట్ రీచ్ వర్కర్” ఖాళీల కోసం అర్హతగల అభ్యర్థుల నుండి దరఖాస్తు ఆహ్వానించనైనది. మరింత సమాచారం కోసం సంప్రదించండి: O / o జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, మహిళలు, పిల్లలు, వికలాంగులు & సీనియర్ సిటిజన్ విభాగం, ఓల్డ్ మున్సిపల్ కాంప్లెక్స్, ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర, భువనగిరి టౌన్ యాదాద్రి భువనగిరి – 508116 సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు : ఫోన్:8328298353 ఆఫీసు :08685-244744 |
21/01/2021 | 30/01/2021 | చూడు (1 MB) ధరఖాస్తు ఫారం (104 KB) పాత్ర మరియు బాధ్యతలు (2) (280 KB) |