కంటి వెలుగు
తేది : 15/08/2018 - | రంగం: ఆరోగ్యం (ప్రభుత్వం)
రాష్ట్రం లోని మొత్తం జనాభా కోసం ‘కంటి వెలుగు’ పేరుతో సమగ్ర మరియు సార్వత్రిక కంటి పరీక్షలు నిర్వహించడం ద్వారా “అంధత్వం లేని స్థితిని నివారించడం అనే గొప్ప ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.ఈ కార్యక్రమం 15-ఆగస్టు-2018న ప్రారంభించబడింది.
కంటి వెలుగు యొక్క లక్ష్యాలు ఏమిటంటే:
- రాష్ట్ర పౌరులందరికి కంటి పరీక్ష మరియు దృష్టి పరీక్ష నిర్వహించడం
- కళ్ళజోడులను ఉచితంగా అందించడం
- శస్త్రచికిత్సలు మరియు ఇతర చికిత్సలలు ఉచితంగా అందించడం
- సాధారణ కంటి వ్యాధులకు మందులు అందించడం
- తీవ్రమైన డిసేబుల్ కంటి వ్యాధుల నివారణపై ప్రజలను విద్యావంతులను చేయడం
- వక్రీభవన లోపాలు, కంటిశుక్లం, విటమిన్ ఎ లోపం, కంటి ఇన్ఫెక్షన్లు, గ్లాకోమా, కోరనీయల్ డిజార్డర్స్ మరియు డయాబెటిక్ రెటినోపతి వంటి కంటి సమస్యల కోసం తెలంగాణలో సుమారు 3.70 కోట్ల మంది ప్రజలు పరీక్షించబడతారు.
లబ్ధిదారులు:
రాష్ట్ర పౌరులందరి కోసం
ప్రయోజనాలు:
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల పౌర లైన ప్రజలకు సమగ్ర సార్వత్రిక కంటి స్క్రీనింగ్ నిర్వహించడం ద్వారా అంధత్వం లేని స్థితి
ఏ విధంగా దరకాస్తు చేయాలి
మరింత సమాచారం కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయండి http://chfw.telangana.gov.in/homeTSACS.do