ముగించు

నియామకాలు

నియామకాలు
శీర్షిక వివరాలు ప్రారంభపు తేది ఆఖరి తేది దస్తావేజులు
CHO/MLHP (B Sc Nursing) నియామక మెరిట్ లిస్ట్ 30/04/2021 31/05/2021 చూడు (529 KB)
CHO/MLHP (MBBS) నియామక మెరిట్ లిస్ట్ 30/04/2021 31/05/2021 చూడు (439 KB)
CHO/MLHP AYUSH నియామక మెరిట్ లిస్ట్ 30/04/2021 31/05/2021 చూడు (749 KB)
జిల్లా బాలల సంరక్షణ విభాగంలో నియామకాలు

జిల్లా బాలల సంరక్షణ విభాగం, మహిళ, శిశు, వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్ విభాగం, యాదాద్రి భువనగిరి (సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్) కోసం ఒప్పంద ప్రాతిపదికన “సోషల్ వర్కర్ (ఫిమేల్) మరియు అవుట్ రీచ్ వర్కర్” ఖాళీల కోసం అర్హతగల అభ్యర్థుల నుండి దరఖాస్తు ఆహ్వానించనైనది.

మరింత సమాచారం కోసం సంప్రదించండి:

O / o జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం,

మహిళలు, పిల్లలు, వికలాంగులు & సీనియర్ సిటిజన్ విభాగం,

ఓల్డ్ మున్సిపల్ కాంప్లెక్స్, ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర, భువనగిరి టౌన్

యాదాద్రి భువనగిరి – 508116

సంప్రదించవలసిన ఫోన్  నెంబర్లు : ఫోన్:8328298353 ఆఫీసు :08685-244744

21/01/2021 30/01/2021 చూడు (1 MB) ధరఖాస్తు ఫారం (104 KB) Role and responsibilities (2) (280 KB)