సాఫ్ట్ నెట్
తేది : 25/07/2017 - | రంగం: ఐ టి ఈ అండ్ సీ
సాఫ్ట్ నెట్ అనగా “సొసైటీ ఫర్ తెలంగాణ స్టేట్ నెట్ వర్క్”, ఐటి (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) మరియు ఎస్.సి (శాటిలైట్ కమ్యూనికేషన్స్) యొక్క సామర్ధ్యాన్ని సద్వినియోగం చేసుకొని నాణ్యమైన విద్యను అందించడానికి ఐటి తెలంగాణ యొక్క ఒక చొరవ కార్యక్రమం.
సొసైటీ ఫర్ తెలంగాణ స్టేట్ నెట్ వర్క్ జి -శాట్ 8 శాటిలైట్ ని ఉపయోగించింది మరియు 04 ఛానల్స్ ని టెలికాస్ట్ చేస్తుంది. మన టీవీ1 తెలంగాణ, మన టీవీ2 తెలంగాణ తెలంగాణ ప్రజల గ్రామీణ ఆభివృద్దికి, దూర విద్య, టెలి- మెడిసిన్ , వ్యవసాయ విస్తరణ, ఈ-గవర్నెన్స్ (ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ )కు తెలంగాణ ప్రభుత్వం పనిచేసింది.
సాఫ్ట్ నెట్ విజన్ మరియు మిషన్
- రాష్ట్రంలో “బంగారు తెలంగాణ” సాధించడానికి ఆడియో/వీడియో వైర్ అండ్ వైర్ లెస్ టెక్నాలజీ అండ్ ఎస్ సి (శాటిలైట్ కమ్యూనికేషన్స్) అందించడం ద్వారా తెలంగాణ ప్రజలకు అవగాహన కల్పించి, సాధికారత ను సాధించటానికి.
- ప్రొఫెషనల్ కోర్సుల్లో అడ్మిషన్లు కోరుకునే ఔత్సాహికులకు కోచింగ్, మార్గదీకరణ లో నాణ్యమైన విద్యా వ్యవస్థను అందించడం.
- శాంతిభద్రతలను కాపాడుతూ ప్రజలను సురక్షిత, భద్రత, కల్పించడం పై ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా నేరాలను నిరోధించేందుకు చర్యలు.
- ఆరోగ్యం పై ప్రజలకు అవగాహన కల్పించడం, స్వచ్ఛ తెలంగాణ, పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రత, గ్రామీణ ప్రాంతాల్లో ఎస్ బీఎం గ్రామీణ్ వంటి అంశాలపై అవగాహన కల్పించడం తోపాటు ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేయాలని తెలిపారు.
లబ్ధిదారులు:
పౌరులందరికి
ప్రయోజనాలు:
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అవగాహన, సాధికారత కల్పించడమే సాఫ్ట్ నెట్ మిషన్.
ఏ విధంగా దరకాస్తు చేయాలి
మరింత సమాచారం కొరకు http://softnet.telangana.gov.in/ మీద క్లిక్ చేయండి.